శానంపూడి మరియు బింగినపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం శానంపూడి మరియు బింగినపల్లి గ్రామాలను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంటల భీమా నమోదు ఖరీఫ్ 2026-27 కి సంబంధించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి…