అక్రమ జూదంపై పోలీసుల సంయుక్త దాడులు – గుడ్లూరు & వెలిగండ్ల పరిధిలో 15 మంది అరెస్ట్, నగదు, మొబైళ్లు, వాహనాలు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అక్రమ జూద కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యేలూరిపాడు పొలాల్లో ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి సంయుక్త…