Category: ఆంధ్రప్రదేశ్

‘స్కై ఐ ప్రకాశం’తో అక్రమాలకు చెక్… బహిరంగ మద్యం సేవించడం, జూదం నిర్మూలనకు ప్రకాశం–మార్కాపురం జిల్లాల్లో డ్రోన్ నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా ‘స్కై ఐ ప్రకాశం (Sky Eye…

ఎమ్మెల్యే చెప్పేదంతా అవాస్తవం.మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రి.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికల అంశంపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలను ఖండిస్తున్నాను అని మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రి ఒక ప్రకటనలో తెలిపారు.కందుకూరు మున్సిపాలిటీలో గ్రామాల విలీనంపై హైకోర్టులో…

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు, మార్కాపురం DSP…

దర్శి ప్రజలకు త్వరలో క్రీడా ప్రాంగణం అంకితం!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న క్రీడా వికాస కేంద్రం (ఇండోర్ స్టేడియం) మరియు క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పనులను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, యువనేత డా కడియాల లలిత్ సాగర్…

కరువు రహిత దొనకొండే నా లక్ష్యం – డా గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దొనకొండ మండలంలో ‘జలధార – జలహారతి’ కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు , యువనేత డ్ కడియాల లలిత్ సాగర్ గార్లతో కలిసి పలు చెరువులను సందర్శించి, రుద్రసముద్రం చెరువు…

ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో అవినీతి నిరోధక అవగాహన సదస్సు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరులోని ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ యం. శివకుమార్ అధ్యక్షతన గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు…

ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ ను సన్మానించిన మానవత సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సూర్య విద్యానికేతన్ ఆవరణమునందు మానవతా స్వచ్ఛంద సంస్థ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ముఖ్య అతిధులుగా మానవతా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విశ్రాంత ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గౌరవ…

మహిళలు, బాలికల భద్రతే లక్ష్యం… ప్రకాశం–మార్కాపురం జిల్లా పోలీసుల శక్తి యాప్ ప్రచారం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహిళలు, బాలికలు మరియు చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ప్రజలు అధికంగా గుమికూడే…

మహిళల భద్రత – సైబర్ నేరాల నివారణ – గంజాయి నిర్మూలన – రోడ్డు భద్రతపై ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నివారణ, మహిళలు మరియు చిన్నారుల భద్రత, యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.ఈ…

మార్కాపురం డివిజన్ డిప్యూటీ విద్యాశాఖ అధికారిగా శ్రీ ప్రగడ శ్రీనివాసులు నియామకం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పెద్దారవీడు మండల విద్యాశాఖ అధికారిగా (ఎంఈఓ) సమర్థవంతంగా సేవలందిస్తున్న శ్రీ ప్రగడ శ్రీనివాసులు ,ని మార్కాపురం డివిజన్ డిప్యూటీ విద్యాశాఖ అధికారిగా (డిప్యూటీ ఈఈఓ) నియమించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్. సుబ్బారావు తెలిపారు.…