మహిళలు & చిన్నారుల భద్రతకు కట్టుదిట్టమైన కవచం – ఒంగోలు వన్ టౌన్ సీఐ గారి ఆధ్వర్యంలో గాంధీ పార్క్‌లో అవగాహన సదస్సు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మహిళలు, చిన్నారుల రక్షణతో పాటు సమాజంలో పెరుగుతున్న సామాజిక నేరాలను నిర్మూలించడమే లక్ష్యంగా ఒంగోలు వన్ టౌన్ సీఐ (CI) గారి ఆధ్వర్యంలో గాంధీ పార్క్‌లో విస్తృత స్థాయిలో అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.…