పిల్లలకు సమ్మర్ స్పోర్ట్ & గేమ్స్ కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
సమ్మర్ స్పోర్ట్ & గేమ్స్ క్యాంప్ చిన్నారులకు ఎంతో ఉపయోగకరం: జిల్లా ఎస్పీ చిన్నారులు క్రీడాస్ఫూర్తి మరియు ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలి:జిల్లా ఎస్పీ తల్లిదండ్రులు వారి పిల్లల్లో దాగిఉన్న క్రీడా నైపుణ్యతను వెలికితీసి ప్రోత్సహించాలి: జిల్లా ఎస్పీ . తొలి శుభోదయం…