నాదెండ్ల బ్రహ్మం చౌదరి – గౌతమి శ్వేత వివాహ రిసెప్షన్‌లో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ – డా. కడియాల లలిత్ సాగర్ దంపతులు
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- మంగళగిరి సీకే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రాష్ట్ర కమ్మ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి – గౌతమి శ్వేతల వివాహ రిసెప్షన్ వేడుకల్లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా.…