మోచర్ల సచివాలయాన్ని తనిఖీ చేసిన MLA ఇంటూరి 11 మందికి గాను డ్యూటీలో ఉన్నది ఒక్కరే
సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్ కు ఎమ్మెల్యే ఫిర్యాదు తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలం మోచర్ల గ్రామసచివాలయంలో 11 మంది సిబ్బంది పనిచేస్తుండగా… శుక్రవారం ఒక్కరు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. మిగతా పదిమంది ఉదయాన్నే రిజిస్టర్ లో సంతకాలు చేసి…