మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి – 3 గ్రామాల ప్రజల ఆందోళన –
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలం చేవూరు దగ్గర ఏర్పాటైన ఇండోసోల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ ప్రజలు ఆందోళన చేపట్టారు. చేవూరు, రావూరు, ఏలూరుపాడు గ్రామాల ప్రజలు పాల్గొని… చేవూరు నుంచి హైవే రోడ్డుపై రాకపోకలను అడ్డుకున్నారు.…