Category: ఆంధ్రప్రదేశ్

కందుకూరు సబ్-డివిజన్ పరిధిలో సెక్షన్ 30 ఇండియన్ పోలీస్ యాక్ట్ అమలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగాప్రస్తుత పరిస్థితులు మరియు శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా, కందుకూరు సబ్-డివిజన్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది.ఎవరైనా ముందస్తు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు,…

విద్యా విభాగ ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవంలో పాల్గొన్న అన్నా రాంబాబు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం పట్టణంలో విద్యా విభాగం ఆధ్వర్యంలో బి.పాండురంగ విఠల్ గారి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి గిద్దలూరు మాజీ శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు ముఖ్య అతిథిగా…

కోవూరులో రూ.10.24 కోట్లతో ఆరు ప్రధాన రోడ్లకు ఆమోదం.

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం:- – చెల్లాయపాళెం బీటీ రోడ్డు శంకుస్థాపన.– రూ.1.42 కోట్లతో 2.33 కి.మీ. బీటీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం.– రెండేళ్లలో కోవూరు నియోజకవర్గంలో రూ.770 కోట్ల విలువైన అభివృద్ధి పనులు.ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారుల మౌలిక…

రూ.49 లక్షలతో హిందూ స్మశాన వాటిక ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి నియోజకవర్గం, దర్శి పట్టణ పరిధిలోని సందువారిపాలెం గ్రామంలో రూ.49 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన హిందూ స్మశాన వాటికను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు గారు,…

దర్శి సందువారిపాలెంలో సామాజిక పింఛన్ల పంపిణీ

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా… అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లను సకాలంలో అందిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి నియోజకవర్గం, దర్శి పట్టణం, సందువారిపాలెం గ్రామంలో నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రకాశం…

దివ్యాంగులకు అండగా… మీ గొట్టిపాటి లక్ష్మీ భరోసా!

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి మార్కెట్ యార్డ్‌లో అలిమ్కో సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు…

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలలో పోలీసు శాఖ యొక్క జూలై 01.07.2026 నుండి 31.07.2026 వరకు నెల గణాంకాలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై…

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

పేకాట ఆడుతున్న స్థావరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకొని, రూ.11500/- నగదు 4 సెల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిల్ స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ…

₹97 లక్షలతో నూతన తారు రహదారి ప్రారంభం… అభివృద్ధి బాటలో తోటవేంగన్నపాలెం!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ఈ సందర్భంగా దోసకాయలపాడు గ్రామం నుంచి తోటవేంగన్నపాలెం గ్రామం వరకు ₹97 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన తారు రహదారిని దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు…

పొగాకు రైతులకు మద్దతు ధర కోసం సత్యాగ్రహ పద్ధతిలో ఆమరణ దీక్ష ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ పద్ధతిలో “పొగాకు రైతుల ధర్మదీక్ష” కందుకూరు వేలం నెంబర్ 26 కేంద్రం వద్ద ప్రారంభించబడింది. ఒకవైపు రైతులు మద్దతు ధర కోసం నిరంతరం పోరాటాలు…