Category: ఆంధ్రప్రదేశ్

మహిళా దొంగను అరెస్టు చేసి రూ.16 లక్షల విలువైన 128 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న దర్శి పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ పి. బాలమురళీకృష్ణ పరివేక్షణలోదర్శి సర్కిల్ పోలీసులు పాత పెండింగ్ దొంగతనం కేసులను ఛేదించే క్రమంలో మరో…

పేకాట స్థావరంపై పొన్నలూరు పోలీసుల మెరుపు దాడి – విప్పగుంట ఎస్సీ కాలనీలో 4 మంది పట్టివేత, నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పగుంట గ్రామ ఎస్సీ…

పొగాకు రైతు సమస్యను జగన్ కు వివరించి చెప్పడం జరిగినది.

రామాయపట్నం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన పార్టీ ప్రతినిధులపై పెట్టిన కేసులను వివరించడం జరిగినది తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో జరిగిన పొగాకు రైతుల సమావేశం సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి…

జీవో నెం. 396ను ఉపసంహరించుకోవాలి

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జీవో నెం. 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా నాయకులు పిసికేశవరావు కోరారు. కనిగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నిర్వహిస్తున్న పెన్…

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

పేకాట ఆడుతున్న స్థావరంపై కందుకూరు రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి 14 మంది అరెస్ట్, రూ.1,02,000 నగదు స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు…

ఒంగోలు ఆశయం వృధాలయంలో నిత్యవసర సరుకుల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ మరియు ట్రస్ట్ చైర్ పర్సన్ షహనాజ్ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదే కోవలో తాజాగా స్థానిక ఒంగోలు…

మహిళల భద్రతే మా ధ్యేయం… ఈవ్ టీజింగ్‌కు చెక్ పెట్టేందుకు ప్రకాశం–మార్కాపురం జిల్లాల్లో ‘స్కై ఐ ప్రకాశం’ డ్రోన్ నిఘా – పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్లు, ప్రజలు అధికంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మహిళలు, బాలికలు, విద్యార్థినులు భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా విద్యాభ్యాసం కొనసాగిస్తూ, ప్రజా ప్రదేశాల్లో సురక్షితంగా సంచరించేలా చేయడం లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాల వ్యాప్తంగా ఈవ్…

“ప్రజాదర్బార్”లో ప్రజా సమస్యల పరిష్కారానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కృషి.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన “ప్రజాదర్బార్” కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు, నాయకులు తమ సమస్యలను శాసనసభ్యులు…

TDP నేతకు ఎమ్మెల్యే ఇంటూరి పరామర్శ

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడు మండలం కరేడు పంచాయితీ టెంకాయచెట్లపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కారుమంచి పెనుగొండయ్య.. తీవ్ర అనారోగ్యంతో ఒంగోలులోని ఆస్టర్ రమేష్ (సంఘమిత్ర) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు,…

సర్వే నందు జరిగిన పొరపాట్లు కారణంగా ప్రస్తుతము మరలా రీసర్వే జరిపి పూర్తి స్థాయిలో సమస్యలు లేకుండా చేయుటకు గ్రామసభ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామము నందు గతములో చేసిన రీ సర్వే నందు జరిగిన పొరపాట్లు కారణంగా ప్రస్తుతము మరలా రీసర్వే జరిపి పూర్తి స్థాయిలో సమస్యలు లేకుండా చేయుట కొరకు గౌరవ తహసీల్దారు…