google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

అద్దంకి రూరల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మెదరమెట్లలో మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది

తొలి శుభోదయం న్యూస్ అద్దంకి పోలీస్ :- ఈ కార్యక్రమంలో మహిళలు మరియు పిల్లలపై జరిగే వివిధ రకాల నేరాలు, వాటి నివారణ చర్యలు, చట్టపరమైన రక్షణలు గురించి పాల్గొనేవారికి వివరించారు. వ్యక్తిగత భద్రత, సైబర్ భద్రత, అలాగే అప్రమత్తంగా ఉండడం…

దర్శి మండలం ఉయ్యాలవాడ గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవాన్ని

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం ఉయ్యాలవాడ గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టిడిపి జండా ఆవిష్కరణ మరియు జన్మదిన వేడుకలను గ్రామ టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన…

మంత్రి డా. స్వామి ఆధ్వర్యంలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ లో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

తొలి శుభోదయం సింగరాయకొండ న్యూస్ :- ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరాయకొండ కొండ, పొన్నలూరు, కొండపిలలో జరిగిన సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి…

మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని ఒకే కేఫ్ ఎదురుగా చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గిద్దలూరు పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు సోమవారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కత్తిరించి…

మహిళలు, విద్యార్థుల భద్రతపై సమగ్ర అవగాహన – డ్రగ్స్, సైబర్ మోసాలు, మైనర్ డ్రైవింగ్‌పై ప్రకాశం & మార్కాపురం పోలీసుల ప్రత్యేక కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- మహిళలు మరియు విద్యార్థుల్లో భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ప్రభుత్వ హైస్కూల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులను…

ట్రాఫిక్ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు – రహదారులపై బ్యారికేడ్లు, కోన్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రిస్తున్న పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- రోడ్డు భద్రతను మెరుగుపరచడం మరియు ట్రాఫిక్‌ను సక్రమంగా నిర్వహించడం కోసం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రద్దీ ప్రాంతాల్లో బ్యారికేడ్లు, కోన్స్ ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను…

హ్యాపీబర్త్ డే చంద్రబాబు సార్ ఎమ్మెల్యే ఇంటూరి ఆధ్వర్యంలో… కందుకూరులో అట్టహాసంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుక

పార్టీకార్యాలయం, అన్న క్యాంటీన్ లో కేక్ కటింగ్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా, కందుకూరులో వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, బాబుగారి…

​ జనభా గణనకు ప్రజలందరూ సహకరించాలి

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- భారత ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు, జనభా గణన (Census) 2027 ప్రక్రియపై ఎన్నుమరేటర్లకు మరియు సూపర్‌వైజర్లకు మూడు రోజుల పాటు సమగ్ర శిక్షణా కార్యక్రమం గిద్దలూరులోని సీతారామ కళ్యాణ మండపం నందు…

పోగొట్టుకున్న పర్సును నగదుతో సహా గుర్తించి బాధితురాలికి తిరిగి అందించిన పోలీసులు – తక్షణ స్పందనకు ప్రజల ప్రశంసలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- తేదీ 20.04.2026 న త్రిపురాంతకం మండలం, గొల్లపల్లి గ్రామానికి చెందిన చెన్నుబోయిన సౌభాగ్యం (భూమయ్య భార్య), వయసు 29 సంవత్సరాలు, రాజస్థాన్ స్వీట్ షాప్ మరియు బేకరీ సమీపంలో తన పర్సును పోగొట్టుకుంది.…

అక్షయ తృతీయ సందర్భంగా పేదలకు గొడుగులు,చెప్పులు, వాటర్ బాటిల్స్ పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- చేయి చేయి కలుపుదాం పేదవారి అవసరాలను తీర్చుదాం అనే నినాదంతో.శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి ఆధ్వర్యంలో సోమవారం శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, నెలవారీ దాతలు,ఈరోజు దాతలు సహాకారంతో కందుకూరు పట్టణ…