మహానాడు–2026ను ఘన విజయం సాధించేలా అందరూ ఐక్యంగా కృషి చేయాలి
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న“మహానాడు–2026” ను మే 27, 28, 29 తేదీలలో నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలంలోని కిసాన్ సెజ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించింది.ఈ మహాసభలను విజయవంతం చేయాలనే…