Month: May 2026

వాహనాలను తనిఖీ చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి బి వి రంగారావు

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల పట్టణం టీచర్స్ కాలనీ హైవే రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిబివి రంగారావు వాహనాల తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనాలను విస్తృతంగా తనిఖీ చేయటం జరిగింది.…

ప్రజా ఫిర్యాదులను పరిష్కరించే లక్ష్యంతో “మీకోసం” కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 49 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ప్రజల నుంచి వచ్చే పలు రకాల ఫిర్యాదులను పరిష్కారించి బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా…

మార్కాపురం జిల్లా పోలీసులు విస్తృత కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు… పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు

మార్కాపురం పరిధిలోని పోలీసులు నేర నియంత్రణ, అనుమానితుల గుర్తింపు మరియు శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు (CASO) నిర్వహించారు. తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం పట్టణంలోని కొండారెడ్డి కాలనీ, సిఎస్ పురం…

దర్శి సాయి నగర్‌లో భారీ CASO దాడులు… 39 బైకులు, 1 ఆటో స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. సీఐ దర్శి గారు, సీఐ సంతమాగులూరు గారు మరియు…

చలివేంద్రాన్ని ప్రారంభించిన MLA ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులో పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ప్రయాణికులు, ఆటోడ్రైవర్లకు ఎమ్మెల్యే స్వయంగా మజ్జిగ అందించారు. చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన పట్టణ మొబైల్ టెక్నీషియన్…

చట్టలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి అని లింగ వివక్షత విడానాడాలి అద్దంకి రూరల్ సి ఐ మల్లికార్జున పేర్కొన్నారు

తొలి శుభోదయం న్యూస్ అద్దంకి:- సోమవారం అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలో ప్రకాశం జిల్లా పోలీస్ మరియ అధ్యక్షతనహెల్ప్ స్వచ్ఛంద మేదరమెట్ల లోని ఎస్ ఈ కాలనీలోని మహిళలకు వివిధ చట్టాలపై అవగాహన ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా…

“మీకోసం (PGRS)” కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లా పోలీసులుప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 33 ఫిర్యాదులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ప్రజా ఫిర్యాదులను తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు మరియు పోలీస్ అధికారులు సోమవారం ఒంగోలు, జిల్లా…

శ్రీ చైతన్య విద్యార్థులకు ఎమ్మెల్యే ఇంటూరి అభినందనలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో, ప్రతిభ చూపిన కందుకూరులోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభినందించారు.సోమవారం TDP కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో… విద్యార్థులు జ్ఞాన అన్షు (595),…

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ నిర్వహించారు.

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల పోలీస్:- అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం…

సొంత గ్రామంలో ఇంటి పన్ను చెల్లించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సామాన్యులకు ఆదర్శంగా నిలిచారు. సోమవారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెంలోని తన స్వగృహానికి సంబంధించి 2026-27 ఆర్థిక…