బాపట్ల రైల్వే స్టేషన్ అభివృద్ధి, రైళ్ల హాల్టింగ్ కోసం ఎంపీ కృష్ణప్రసాద్‌కు వినతిపత్రం
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల జిల్లా కేంద్రంగా రూపాంతరం చెంది, ప్రముఖ విద్యా, పర్యాటక , ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వంటి కీలక కేంద్రాలకు నిలయంగా ఉన్న నేపథ్యంలో, స్థానిక రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం బాపట్ల పార్లమెంట్…