Month: June 2026

కందుకూరు యోగాంధ్ర శిక్షణ తరగతులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు యోగా ఆంధ్ర శిక్షణ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం నందు మండల అభివృద్ధి అధికారి పి రత్న జ్యోతి గారి ఆధ్వర్యంలో యోగాంధ్ర…

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ , ఆదేశాల మేరకు…

55 లక్షల రూపాయలతో నూతన సిసి రోడ్లు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణంలోని నల్లగొండ బజార్ నందు 55 లక్షల రూపాయలతో నూతన C.C రోడ్లు శంకుస్థాపన ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని జంగాల కాలనీ…

‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’.. కొండపిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- కొండపి మండలంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ సహా పలు హామీలను అమలు…

కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ ర్యాలీ..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, గౌరవ కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి సూచనల మేరకు ఈ ఉదయం కందుకూరు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది.స్వర్గీయ…

మృతి చెందిన పారిశుధ్య కార్మికురాలు ఇత్తడి దీనమ్మ కుటుంబానికి భరోసా

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు ఇత్తడి దీనమ్మ అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న మండల పరిషత్ ఉన్నత అధికారులు,నాయకులు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక…

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేకానికి సంబంధించిన పోస్టర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రాజబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని గౌరవనీయులు శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ పీ రాజాబాబు ఐఏఎస్ , ప్రపంచ బాల కార్మిక వ్యతిరేకానికి సంబంధించిన పోస్టర్ ప్రారంభించడం జరిగింది. అలానే కలెక్టర్…

యూఐ పెండెన్సీ తగ్గింపుపై ప్రత్యేక దృష్టి… బల్లికురవ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ గారు బల్లికురవ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం…

పోగొట్టుకున్న మొబైల్‌ను గుర్తించి యజమానికి అందజేసిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజలకు సత్వర పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ ఎస్సై గారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి సంబంధిత యజమానికి అందజేశారు.మొబైల్ ఫోన్ పోయినట్లు…

దొనకొండ మెగా పారిశ్రామిక హబ్ అభివృద్ధికి వేగంగా అడుగులు!

తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:- దొనకొండలో 25 వేల ఎకరాలతో పారిశ్రామిక హబ్‌ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రెండు వారాల్లోగా భూముల సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు తెలిపారు. ఇప్పటికే BDL,…