జూదంపై తర్లుపాడు పోలీసుల ఉక్కుపాదం… కేతగుడిపి శివారులో ఆరుగురు పట్టివేత
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా తర్లుపాడు పోలీస్ స్టేషన్ ఎస్సై గారు కేతగుడిపి గ్రామ శివారులో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న 6…