మహిళల రక్షణకు ‘శక్తి’ భరోసా… సాంకేతిక భద్రతా వలయాన్ని ప్రజలకు చేరువ చేస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం & మార్కాపురం పోలీస్:- మహిళలు, బాలికలు భయరహితంగా జీవించే సురక్షిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు శక్తి యాప్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాలు, స్వయం…