టంగుటూరులో న్యూ లైఫ్ చిల్డ్రన్ క్యాంప్ ఘన విజయం – చిన్నారుల్లో ఆధ్యాత్మిక, నైతిక విలువల వికాసం
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- చిన్నారుల భవిష్యత్తును సన్మార్గంలో నడిపించేందుకు, వారిలో ఆధ్యాత్మికత, నైతిక విలువలు మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే లక్ష్యంతో న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల ఆధ్వర్యంలో, అధ్యక్షుడు సుదర్శన్ బాబు నాయకత్వంలో టంగుటూరు పాకల…