google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

యర్రగొండపాలెం, త్రిపురాంతకం పోలీస్ స్టేషన్లు మరియు సర్కిల్ కార్యాలయాలను తనిఖీ చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు

పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులపై ఆరా… పలు రికార్డుల పరిశీలన సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధన, నేర నియంత్రణకు కృషి చేయాలి. మహిళలు, చిన్నారులు, వృద్ధులపై జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి మార్కాపురం…

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలకు మరింత చేరువ చేస్తున్న మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐపియస్

యర్రగొండపాలెంలో ప్రత్యేక పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ ప్రత్యేక పోలీస్ మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న వై.పాలెం పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు. వై.పాలెంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంకు 36 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్…

సైబర్ మోసాలు, గంజాయి నిర్మూలన, మహిళల భద్రతపై విస్తృత అవగాహన… ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణలో భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు సైబర్ మోసాలు, గంజాయి నిర్మూలన, మహిళల భద్రత, పోక్సో చట్టం, హెల్మెట్ వినియోగం మరియు నేరాల…

ఉపాధ్యాయ సంఘాలతో డీఈవో భేటీ – యోగా దినోత్సవ విజయవంతానికి పిలుపు

తొలి శుభోదయం న్యూస్ కంభం: – స్థానిక ఎంఈవో కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో డిఈవో సామా సుబ్బారావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలతో పాటు, ఈనెల 9 వ తేదీన నిర్వహించనున్న…

రాత్రి వేళల్లో నేరాలకు చెక్… అప్రమత్తమైన నైట్ పెట్రోలింగ్‌తో ప్రజల భద్రతకు ప్రకాశం జిల్లా పోలీసుల కట్టుదిట్టమైన నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు రాత్రి వేళల్లో జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు…

0-6 సంవత్సరాల లోపు పిల్లల ఆరోగ్య స్క్రీనింగ్ ఆధునిక సాంకేతికత

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు :- గుడ్లూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సున్నా నుండి ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించేందుకు AI ఆధారిత స్క్రీనింగ్ విధానం పై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం…

డ్రగ్స్ నిర్మూలనకు ఉక్కుపాదం… బేతలపురంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మాదకద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణ మరియు ప్రజల భద్రత లక్ష్యంగా ప్రకాశం జిల్లా దొనకొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో దొనకొండ మండలంలోని బేతలపురం ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ ప్రత్యేక…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు 2026- 27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల దరఖాస్తులు ప్రారంభం

ఈ విద్యా సంవత్సరం నుండి కళాశాలలో NCC యూనిట్ పునరుద్ధరణ తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు 2026 -27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో…

జూదంపై ప్రకాశం జిల్లా పోలీసుల దాడి… గంగాదేవపల్లి గ్రామంలో నలుగురు పట్టివేత

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు గంగాదేవపల్లి గ్రామంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

జ్ఞాన ప్రకాశ్ 3.0 ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన స్టేట్ రిసోర్స్ పర్సన్స్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న జ్ఞాన ప్రకాశ్ 3.0 ఎఫ్‌ఎల్‌ఎన్ ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాన్ని స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు డి…