google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

ఆదిమూలపు విశాల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి తనయుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువ నాయకుడు, రాష్ట్ర ఐటీ విభాగం జనరల్ సెక్రటరీ ఆదిమూలపు విశాల్…

ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఈనెల జూన్ 8వ తేదీ సోమవారం మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం సర్కిల్ పోలీస్ స్టేషన్ లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి జిల్లా ఇన్ ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్…

బెస్తవారిపేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో యోగాంధ్ర–2026 శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది

తొలి శుభోదయం న్యూస్ బెస్తవారిపేట :- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్‌డీఓ ఏపీ రంగనాయకులు, మండల అభివృద్ధి అధికారి ఎన్. మధుసూదన్ రెడ్డి, ఆయుష్ డాక్టర్, ఏపీడీ గురువర కుమార్, పీడీ రమణ రెడ్డి తదితరులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ…

ఆర్యవైశ్యులకు అండగా కూటమి ప్రభుత్వం – ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా ఐవీఎఫ్ (IVF) టీం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి…

జిల్లా ఐవీఎఫ్ (IVF) నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రకాశం జిల్లా ఐవీఎఫ్ (IVF) నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ…

9న వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-ఈనెల 9న వామపక్షాల ఆధ్వర్యంలో జరగనున్న రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా నాయకులు కె వీరారెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో రాస్తారోకో కార్యక్రమం కరపత్రిక ఆవిష్కరణ సిపిఐ…

అత్యవసర ఆపరేషన్ కోసం LOC ద్వారా 2.5 లక్షలు సాయం

తొలి సుబోదయం న్యూస్ కందుకూరు:- వలేటివారిపాలెం మండలం కొండసముద్రం గ్రామానికి చెందిన జనిగర్ల నారాయణమ్మకు, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) పథకం రక్షగా నిలిచింది. పేద వృద్ధురాలైన నారాయణమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో, హాస్పిటల్ లో చూపించుకోగా, గుండెకి సంబంధించి 3 చోట్ల…

పాకాల గ్రామానికి చెందిన కీర్తిశేషులు శ్రీ బుడంగుంట పవన్ కుమార్ గారికి ఘన నివాళి అర్పించిన VSAAP రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామానికి చెందిన గ్రామ సర్వేయర్ శ్రీ బుడంగుంట పవన్ కుమార్ గారు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం సర్వే కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.…

సాంత్వనా సేవా సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ కు “ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్స్” అవార్డు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- వైబ్రేంట్స్ అఫ్ కలం జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల రహిత ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా నిర్వహించిన దండి మార్చ్ 2.0 కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్ పై అవగాహన కల్పించడంలో ఉత్తమ సేవలు అందించినందుకు…

గిద్దలూరు సబ్ జైల్ ని సందర్శించిన న్యాయమూర్తి భరత్ చంద్ర

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు సబ్ జైలుని ఆదివారం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని గిద్దలూరు న్యాయమూర్తి భరత్ చంద్ర సందర్శించారు. ఖైదీలకు అందుకున్న సదుపాయాలను పరిశీలించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. అంతేకాకుండా ఖైదీలతో…