వాటర్ గ్రిడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి…జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశం
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జలజీవన్ మిషన్ లో భాగంగా మార్కాపురం మండలంలోని గొట్టిపడియ వద్ద జరుగుతున్న వాటర్ గ్రిడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. అక్కడ జరుగుతున్న పనుల తీరు, పురోగతిని…