Month: July 2026

వైభవంగా జరుగుతున్న అన్న ప్రసాద వినియోగం

తొలి శుభోదయం న్యూస్ కామేపల్లి:- కొండపి నియోజకవర్గం కామేపల్లి లో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆలయం లో ఆషాడ మాసం మంగళవారం సందర్భంగా పోలేరమ్మ తల్లి అమ్మవారు శాకాంబరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో బైరాగి చౌదరి…

ఒంగోలు డీఎస్పీ గారు, దర్శి డీఎస్పీ గారి ఆధ్వర్యంలో పొగాకు రైతుల ‘లే సీజ్’ పిలుపు నేపథ్యంలో రైతు సంఘాల నాయకులతో సమన్వయ సమావేశం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,రేపు నిర్వహించనున్న పొగాకు రైతుల ‘లే సీజ్’ పిలుపు నేపథ్యంలో ఒంగోలు డీఎస్పీ గారు మరియు దర్శి డీఎస్పీ గారు రైతు సంఘాల ప్రతినిధులు, సీపీఐ,…

ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల భారీ నిరసన ర్యాల

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్…

ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఈగిల్ టీమ్‌తో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ – “No Drugs, No Tension” నినాదంతో ప్రజల్లో చైతన్యం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసు మరియు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఈగిల్ టీమ్ సభ్యులతో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “No Drugs, No…

గ్రామ స్వచ్ఛత పట్ల పి డి ఒ, గ్రీన్ అంబాసిడర్ లు బాధ్యతగా పని చెయ్యాలి. ఒంగోలు డి ఎల్ పి ఒ పద్మ సూచన

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- గ్రామ పంచాయతీ ల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛ గ్రామ పంచాయతీ కార్యక్రమాన్ని ఇంటింటికి చేర్చి అవగాహన కల్పించాలని పర్యవేక్షించాలని ఒంగోలు డి ఎల్ పి ఒ పద్మ గ్రామ పంచాయతీ గ్రీన్…

ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.7,10,923 విలువైన LOCలు అందజేత

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన రూ.7,10,923 విలువైన LOCలను నలుగురు లబ్ధిదారులకు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు అందజేశారు.సోమవారం దర్శి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు LOCలను…

మన ఇంటికి మన అభివృద్ధి.. మహాలక్ష్మీ.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం పులిమివారిపల్లె, బట్టువారిపల్లి గ్రామాల్లో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం ప్రచారంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు…

సీపీఐ సీనియర్ నాయకులు దశరథ రామయ్య గారి మృతి తీరని లోటు.

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. అండగా ఉంటామని హామీ.సీపీఐ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక…

డా. కత్తి పద్మారావు 73వ జన్మదిన వేడుకలు ఘనంగా.. దళిత ఉద్యమ స్ఫూర్తికి నివాళి

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- టంగుటూరు అంబేద్కర్ పార్కులో ప్రముఖ దళిత ఉద్యమ నాయకుడు, రచయిత డాక్టర్ కత్తి పద్మారావు 73వ జన్మదిన వేడుకలను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల ఉద్యోగుల…

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించిన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఒంగోలు నగరంలోని 36వ డివిజన్ లోని…