నాగెళ్లముడిపి జెడ్పీహెచ్ పాఠశాలలో విద్యార్థులతో పోలీసుల మమేకం – సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, బాలలపై నేరాలపై అవగాహన
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో తర్లుపాడు పీఎస్ ఎస్ఐ గారు నాగెళ్లముడిపి గ్రామంలోని జెడ్పీహెచ్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమై, వారి సమస్యలు మరియు భద్రతకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు.ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్…