Author: JALAIAH

స్కూల్ బస్సులన్నీ కచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించాలి… డి. టి. ఓ టి. కె పరంధామ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల స్కూల్ బస్ లన్నీ ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ టి.కె. పరంధామ రెడ్డి అన్నారు. ట్రాన్స్పోర్ట్ కమీషనర్ ఆదేశాల మేరకు మే 1 వ…

కందుకూరులో గ్యాస్ కొరత.. నెలరోజులైనా సిలిండర్ అందక ప్రజల అవస్థలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో భారత్ గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసి నెల రోజులు గడిచినా ఇప్పటికీ డెలివరీ కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ…

జూదగాళ్లపై ప్రకాశం జిల్లా పోలీసుల ఉక్కుపాదం… కొండపి అనకర్లపూడి గ్రామంలో దాడి, 5 మంది పట్టివేత

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండపి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనకర్లపూడి గ్రామంలో జూదం నిర్వహిస్తున్న…

రైతు ఘోష – ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాజీమంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ ఆగ్రహం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- టంగుటూరు మండలంలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు సందర్శించిన ఆయన గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా రైతులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మరియు వైయస్ఆర్ కాంగ్రెస్…

ప్రజా భద్రతకు సమగ్ర కవచం… డ్రగ్స్, మహిళా భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్న మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రజల భద్రత, యువత భవిష్యత్తు పరిరక్షణ మరియు నేరాల నివారణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలో పెరుగుతున్న వివిధ రకాల నేరాలు, ప్రమాదాలపై ప్రజలను…

‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్‌తో అక్రమ కార్యకలాపాలపై డేగకన్ను… మాలపాడు అటవీ ప్రాంతంలో డ్రోన్ నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసుల ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్‌లో భాగంగా అక్రమ కార్యకలాపాల నివారణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొన్నలూరు ఎస్సై గారి ఆధ్వర్యంలో మాలపాడు అటవీ ప్రాంతంలో డ్రోన్…

బహిరంగ మద్యం సేవనంపై ప్రకాశం జిల్లా పోలీసుల ఉక్కుపాదం… ఓపెన్ బూజింగ్ ప్రాంతాల్లో విస్తృత దాడులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే బహిరంగ మద్యం సేవనాన్ని అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ఓపెన్…

రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల e-KYC నమోదు ప్రక్రియపై ప్రత్యేక సమీక్ష సమావేశం

తొలి శుభోదయం న్యూస్ కంభం:- తహసీల్దార్ కార్యాలయం, కంభం మండలం శ్రీయుత జాయింట్ కలెక్టర్, మార్కాపురం వారి ఆదేశముల మేరకు కంభం మండలంలోని మొత్తం 31 రేషన్ దుకాణాలకు సంబంధించిన రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల e-KYC నమోదు ప్రక్రియపై ప్రత్యేక…

జూద ముఠాపై ప్రకాశం జిల్లా పోలీసుల ఉక్కుపాదం… ఎన్‌జీ పాడు–చిన్నగంజాం సరిహద్దులో భారీ దాడి, 11 మంది పట్టివేత

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో, ఒంగోలు సబ్‌డివిజన్ సిబ్బందితో కలిసి ఎన్‌జీ పాడు–చిన్నగంజాం మండల సరిహద్దు ప్రాంతంలో జూదం నిర్వహిస్తున్న వారిపై సంయుక్తంగా భారీ దాడి నిర్వహించారు. నిఘా సమాచారం మేరకు చేపట్టిన ఈ…

ఎస్‌బీఐ ఉద్యోగుల రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె ప్రకటన

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఎస్‌బీఐలో సిబ్బంది కొరత, పాలసీ సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా ఎస్‌బీఐ స్టాఫ్ ఫెడరేషన్ మే 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎల్. చంద్రశేఖర్ నాయకత్వంలో ఈ…