గిట్టుబాటు ధర కోసం రోడ్ ఎక్కిన పొగాకు రైతులు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- పట్టణంలోని పామూరు రోడ్ లో ఉన్న27.వ వేలం కేంద్రం లో గిట్టుబాటు ధరలు కల్పించాలని బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన ను పొగాకు రైతులు వ్యక్తం చేశారు. వలేటివారిపాలెం మండలంలోని చుండి క్లస్టర్ నుంచి…