ఆరోగ్యవంతమైన కార్మికులే సంస్థకు బలం – ఆల్ఫా మెరైన్‌లో మెడికల్ క్యాంపు విజయవంతం
న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పరిధిలో ఉన్నఆల్ఫా మెరైన్ సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, మత్స్య శాఖ, సార్డ్స్ శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ మరియు…