కలిగిరి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన..సయ్యద్ లతీఫున్నిసా…
తొలి శుభోదయం న్యూస్ కలిగిరి:- కలిగిరి పోలీస్ స్టేషన్ నూతన సబ్ఇన్స్పెక్టర్గా సయ్యద్ లతీఫున్నిసా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గత 2 సంవత్సరాలుగా జలదంకి ఎస్సైగా విధులు నిర్వహించిన సయ్యద్ లతీఫున్నిసా కలిగిరి పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు..జలదంకి…