కొమరోలు పోలీసుల ఆకస్మిక దాడిలో అల్లినగరం గ్రామంలో జూదంపై దాడి – ముగ్గురు పట్టివేత, రూ.10,580 నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కొమరోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో అల్లినగరం గ్రామంలో నిర్వహించిన ఆకస్మిక దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద…