జూలై 11న జాతీయ లోక్ అదాలత్ – కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి సివిల్ జడ్జి డాక్టర్ వి లీలా శ్యాంసుందరి.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి మాట్లాడుతూ, ఈ నెల జూలై 11, 2026,శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.లోక్ అదాలత్ ద్వారా సివిల్ కేసులు,…