మల్లంపేట పరిసరాల్లో అక్రమ జూదంపై పోలీసుల ఆకస్మిక దాడి – ఇద్దరు అరెస్ట్, నగదు, వాహనాలు, మొబైళ్లు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అక్రమ జూద కార్యకలాపాలను అరికట్టేందుకు దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు. మల్లంపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో జూదం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో…