జనగణన మొదటి బ్యాచ్ శిక్షణ విజయవంతం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో నిర్వహిస్తున్న జనాభా లెక్కల ఎనీమరేటర్ల శిక్షణ కార్యక్రమంలో మొదటి బ్యాచ్ శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ తరగతులను మండల అభివృద్ధి అధికారి జయమణి పరిశీలించారు.ఈ సందర్భంగా అన్యుమరేటర్లతో…