google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

వేసవి సెలవుల్లో సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.,గారు

పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంగళవారం ఒక…

మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ఎమ్మెల్యే ఇంటూరి అసంతృప్తి పర్యవేక్షణ సరిగాలేదని అధికారులపై ఆగ్రహం

మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ పై సమీక్ష చేసిన ఎమ్మెల్యే ఇకనుంచి ఉదయాన్నే వార్డుల్లో పర్యటిస్తా – నాగేశ్వరరావు తీరు మారకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరిక తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ విభాగం పనితీరు సరిగాలేదని ఎమ్మెల్యే…

జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరం – నేరాల నివారణకు ప్రకాశం & మార్కాపురం పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- నేరాలను అరికట్టడం మరియు ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.జిల్లా ఎస్పీ…

బాపట్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘బాపట్ల బాలవనం’ ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల పట్టణ 9వ వార్డు గుంటూరు బ్రిడ్జి కింద నూతనంగా ఏర్పాటు చేసిన “బాపట్ల బాలవనం” (చిన్నారుల పార్కు)ను రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, బాపట్ల జిల్లా ఇంచార్జ్…

పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూటిడిపి కూటమి నేతల సంబరాలు.

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- విడవలూరులో భారీ ర్యాలీ నిర్వహించిన టీడీపీ, కూటమి పార్టీల నాయకులు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ గార్లకు ధన్యవాదాలు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై…

నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం, పోతకమూరు గ్రామ చెరువు వద్ద నిర్వహించిన “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్…

నీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి.

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- గంగవరం క్రాస్ రోడ్డు సదరన్ ఛానల్ వద్ద సాగు నీటి కాలువల నిర్వహణ మరియు నీటి పొదుపుపై అవగాహన సభ.నీటి భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రతి రైతు…

చలివేంద్రం ప్రారంభించిన డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతో అవసరమనే దృష్టితో దర్శి మండలం పోతకమూరు గ్రామపంచాయతీ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఘనంగా ప్రారంభించారు.ఈ…

పేద మహిళలకు జీవనోపాధి కొరకు ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ చేయూత

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న “మహిళలకు చేయుత” అనే కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆర్ధికంగా ఎదగాలని కందుకూరు వివిధ ప్రాంతాల్లో వివరాలు సేకరించి భర్త లేని…

గిద్దలూరు లో ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గిద్దలూరు మండల కేంద్రంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించగా, పెద్ద సంఖ్యలో పార్టీ…