గుడ్లూరు మండలం తెట్టు సెక్టార్లోనిమోచర్ల పోషన్ పక్వాడ ముగింపు
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడు ప్రాజెక్టు పరిధిలోని గుడ్లూరు మండలం తెట్టు సెక్టార్లోనిమోచర్ల.పంచాయతీలో ఉన్న మోచర్ల అంగన్వాడి సెంటర్ నందు ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత ఆదేశాల మేరకు పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో…