స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌తో మొహర్రం శోభాయాత్రపై వైమానిక నిఘా… కనిగిరి బొడ్డు చావిడిలో భద్రతను పర్యవేక్షించిన మార్కాపురం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మొహర్రం పర్వదినం సందర్భంగా శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో మార్కాపురం జిల్లా పోలీసు ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ ద్వారా కనిగిరి పట్టణంలోని బొడ్డు చావిడి…