పేద కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నిజంగా ఒక సంజీవనిలా పనిచేస్తోంది.
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు :- నెల్లూరులోని విపిఆర్ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశాను.ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు…