జూదంపై మార్కాపురం జిల్లా పోలీసుల ఉక్కుపాదం… తిరగలదిన్నె శివారులో 7 మంది పట్టివేత, రూ.18,350 నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా మార్కాపురం జిల్లా పోలీసులు తిరగలదిన్నె గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో నిర్వహిస్తున్న జూద స్థావరంపై ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న 7…