అక్రమాలకు అడ్డుకట్ట.. డ్రోన్ నిఘాతో మరింత పటిష్టమైన పోలీసింగ్!
బహిరంగ మద్యం, జూద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల పరిధిలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.…