Category: ఆంధ్రప్రదేశ్

కలిగిరి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన..సయ్యద్ లతీఫున్నిసా…

తొలి శుభోదయం న్యూస్ కలిగిరి:- కలిగిరి పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా సయ్యద్ లతీఫున్నిసా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గత 2 సంవత్సరాలుగా జలదంకి ఎస్సైగా విధులు నిర్వహించిన సయ్యద్ లతీఫున్నిసా కలిగిరి పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు..జలదంకి…

జర్నలిస్టులకు కలెక్టర్ తీపి కబురు.. అక్రిడిటేషన్ జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా: ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) విజ్ఞప్తి మేరకు, అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత సర్క్యులర్…

బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు : బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో కలిసి…

నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో ప్రజాస్వామ్య స్ఫూర్తితో హెడ్ బాయ్ – హెడ్ గర్ల్ ఎన్నికలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరులోని నాగార్జున పబ్లిక్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి హెడ్ బాయ్ మరియు హెడ్ గర్ల్ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు,…

టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- స్థానిక టీఆర్ఆర్ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి డిగ్రీ కళాశాలలో శనివారం నాడు కళాశాల జాతీయ సేవా పథకం (NSS) విభాగాలు మరియు కామర్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో, కళాశాలలోని అన్ని ఇతర విభాగాల సమన్వయంతో “స్వచ్ఛ ఆంధ్ర…

టంగుటూరు ఎంపీడీఓ కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించిన మెగా జాబ్ మేళా

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో టంగుటూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా శనివారం విజయవంతంగా ముగిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ, యువకులు హాజరై…

కృత్రిమ మేధస్సు పరిశోధనకు డాక్టరేట్‌.. టంగుటూరు యువతికి అరుదైన గౌరవం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, టంగుటూరు గ్రామానికి చెందిన డాక్టర్ ఎం. స్నేహరాగ సౌజన్య కృత్రిమ మేధస్సు ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరిశోధనలో డాక్టరేట్ పట్టా సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. కంప్యూటర్ సైన్స్…

ప్రకాశం జిల్లా జూనియర్ కళాశాలల విభాగంలో సైనింగ్ స్టార్ అవార్డులకి ఎంపికైన ముగ్గురు TRR ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ప్రకాశం జిల్లా జూనియర్ కళాశాలల విభాగంలో సైనింగ్ స్టార్ అవార్డులకి ఎంపికైన ముగ్గురు TRR ప్రభుత్వ జూనియర్ కళాశాల కందుకూరు విద్యార్థులు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న కళాశాల HEC విద్యార్థులు పి. మధులత, sd.…

అంగన్వాడీ కేంద్రంలో మంత్రి స్వామి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆకస్మిక తనిఖీలు.

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- తూర్పు చౌటపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా…

తూర్పు చౌటపాలెం గ్రామంలో డా గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామంలో డా గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ముఖ్యఅతిథిగా…