కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి డా. స్వామి
పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం, నైపుణ్యం పెంపొందించుకోవాలి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ కొండేపి :- పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర…