Month: May 2026

కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి… విద్యా కమిటీ చైర్మన్. పటాన్ నాగూర్ ఖాన్ మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైన వారితో మార్కాపురం పట్టణంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుండి నాలుగు మాడవీధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ…

జూదం నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం… ఆలకూరపాడు గ్రామ శివారులో జూద స్థావరంపై టంగుటూరు పోలీసుల దాడి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అక్రమ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై గారి ఆధ్వర్యంలో…

ONE MONTH – ONE VILLAGE – FOUR VISITS” కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంమార్కాపురం జిల్లాలో ప్రజల రెవెన్యూ సమస్యలను గ్రామ స్థాయిలోనే వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ONE MONTH – ONE VILLAGE – FOUR VISITS” కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా…

డీఆర్ఓ గా బాధ్యతలు చేపట్టిన శివరామిరెడ్డి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా నూతన డిఆర్ఓగా ఎం.వెంకట శివరామిరెడ్డి బుధవారం కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రెవిన్యూ అధికారులు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు ఆయన ఎస్ డీ సి (కంభం), ఇన్చార్జి కనిగిరి…

సూరారెడ్డిపాలెంలో జూదంపై పోలీసుల భారీ దాడి – 9 మంది అదుపులోకి, నగదు & మొబైళ్లు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారెడ్డిపాలెం లారీ యూనియన్ కార్యాలయంలో జూదం జరుగుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఎస్సై టంగుటూరు గారి ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదంలో పాల్గొంటున్న 9…

మహానాడు – 2026 భూమిపూజలో పాల్గొన్న MLA ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతిఏటా ఘనంగా జరుపుకునే మహానాడు – 2026 పండుగ… ఈనెల 27,28,29 తేదీల్లో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో, జాతీయ రహదారి పక్కన కిసాన్ సెజ్ ప్రాంగణంలో జరగబోతోంది. మహానాడు…

బహిరంగ మద్యం సేవనంపై మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక డ్రైవ్… గ్రామాలు, పట్టణాల్లో ఓపెన్ బూజింగ్ ప్రదేశాల శుభ్రపరిచే కార్యక్రమాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బహిరంగ మద్యం సేవనాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి.ఎస్‌ఐ పామూరు , రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాపురం గ్రామంలో ఓపెన్ బూజింగ్ ప్రదేశాలను గుర్తించి శుభ్రపరిచే కార్యక్రమం…

శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం పాత సింగరాయకొండ గ్రామం- సింగరాయకొండ మండలం – ప్రకాశం జిల్లా

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- జస్టీస్ డాక్టర్ మన్మధరావు హైకోర్టు జడ్జి కర్ణాటక శ్రీ స్వామివారిని బుధవారం దర్శించుకుని వేద పండితుల నడుమ ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటమును బహుకరించి తీర్థ ప్రసాదాలు సన్నెబోయిన శ్రీనివాసులు చైర్మన్ ధర్మకర్తల మండలి…

మహానాడు కార్యక్రమం కోసం ఎంపిక చేసిన ప్రాంగణాన్ని స్వయంగా సందర్శించిన టిడిపి ముఖ్య నేతలు

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- ఈనెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లా కోవూరులో మొదటిసారి జరగబోయే మహానాడు కార్యక్రమం కోసం ఎంపిక చేసిన ప్రాంగణాన్ని మంత్రివర్యులు నారాయణ , ఆనం రామనారాయణ రెడ్డి , నెల్లూరు పార్లమెంటు…

రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వలేటివారిపాలెం మండలం, కొండసముద్రం గ్రామంలో 458 మంది రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది.గత ప్రభుత్వ హయాంలో అనుభవం లేని వ్యక్తులతో చేపట్టిన రీ-సర్వే వల్ల కలిగిన అనేక ఇబ్బందులను…