కృత్రిమ మేధస్సు పరిశోధనకు డాక్టరేట్.. టంగుటూరు యువతికి అరుదైన గౌరవం
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, టంగుటూరు గ్రామానికి చెందిన డాక్టర్ ఎం. స్నేహరాగ సౌజన్య కృత్రిమ మేధస్సు ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరిశోధనలో డాక్టరేట్ పట్టా సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. కంప్యూటర్ సైన్స్…