Category: ఆంధ్రప్రదేశ్

ఓఎస్డిగా బాధ్యతలు స్వీకరించిన నవజ్యోతి మిశ్రా…

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- నూతన మార్కాపురం జిల్లా ఓఎస్డిగా నవజ్యోతి మిశ్రా శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈయన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ గా పని చేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు.2021…

ఈవ్‌టీజింగ్‌కు చెక్… ‘స్కై ఐ’ డ్రోన్ నిఘాతో పాఠశాలలు, కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించిన ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ఈవ్‌టీజింగ్ నివారణ మరియు మహిళలు, విద్యార్థినుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.’స్కై ఐ’…

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వయంగా స్వీకరించి ఎమ్మెల్యే

తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:- బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నాను.సీసీ రోడ్లు, వంతెనలు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన ప్రతి అర్జీలను…

వ్యవసాయ పొలాల్లో జూదంపై ఉక్కుపాదం… వెంకటాద్రిపాలెం గ్రామంలో దాడి నిర్వహించి 5 మందిని పట్టుకుని రూ.58,680 నగదు, 4 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్న మార్కాపురం జిల్లా వై.పాలెం పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వై.పాలెం పోలీస్ స్టేషన్ పోలీసులు వెంకటాద్రిపాలెం గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో నిర్వహించిన ప్రత్యేక దాడిలో జూదం ఆడుతున్న 5 మందిని పట్టుకున్నారు.ఈ దాడిలో…

మహిళలు, బాలలు, విద్యార్థుల భద్రతే లక్ష్యం… పోక్సో చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, బాల్య వివాహాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఏఎన్‌ఎంలు (ANMs), ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో మహిళలపై నేరాల నివారణ,…

II సెమిస్టర్ మరియు IV సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో టి.ఆర్.ఆర్.విద్యార్థుల విజయకేతనం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి.ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు కళాశాల II సెమిస్టర్ మరియు IV సెమిస్టర్ ఫలితాలను ఈరోజు విడుదల చేయడం జరిగింది. II సెమిస్టర్ నందు బిఏ 85% బీఎస్సీ 83%…

సామాజిక కార్యకర్త, టీడీపీ సీనియర్ నేతను పరామర్శించిన ప్రశాంతమ్మ.

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శుక్రవారం స్థానికంగా పలువురిని పరామర్శించారు. కోవూరు శాంతినగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త దేవిరెడ్డి సురేష్ రెడ్డి గారికి ఇటీవల జరిగిన ప్రమాదంలో…

వీఆర్ఏ(VRA) మరుప్రోలు. కోటిరెడ్డికి బాపట్ల మండల తహసిల్దార్ & మేజిస్ట్రేట్ షేక్. సలీమా నివాళులు

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- ఏపీ బాపట్ల మండల రెవెన్యూ శాఖలో దశాబ్దాల పాటు వీఆర్ఏగా సేవలందించిన మరుప్రోలు.కోటిరెడ్డి భౌతికకాయానికి బాపట్ల మండల తహసిల్దార్ & మేజిస్ట్రేట్ షేక్. సలీమా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం…

విద్యా ప్రమాణాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి: ఎంఈవో

తొలి శుభోదయం న్యూస్ కంభం:- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, కందులాపురంలో…

సామరస్యపూర్వక పరిష్కారాలే లక్ష్యం… లోక్ అదాలత్ ద్వారా ఇరు పక్షాలకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు లోక్ అదాలత్ సందర్భంగా ఇరు పక్షాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సంబంధిత వివాదాలపై ఇరు పక్షాలతో విడివిడిగా మరియు సంయుక్తంగా…