Category: ఆంధ్రప్రదేశ్

కనిగిరి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు సామర్థ్యాభివృద్ధి మరియు నైపుణ్య శిక్షణ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో, నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (AIILSG) సహకారంతో కనిగిరి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు సామర్థ్యాభివృద్ధి మరియు నైపుణ్య శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ…

జూలై 11న జాతీయ లోక్ అదాలత్ – కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి సివిల్ జడ్జి డాక్టర్ వి లీలా శ్యాంసుందరి.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి మాట్లాడుతూ, ఈ నెల జూలై 11, 2026,శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.లోక్ అదాలత్ ద్వారా సివిల్ కేసులు,…

ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన అరవింద్ జోసఫ్ రెడ్డికి అత్యవసర శస్త్రచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.12 లక్షలు దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి కృషితో మంజూరయ్యాయి.శుక్రవారం…

రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ బచ్చల చంద్రశేఖర్

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- కందుకూరు లో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఒక రోగి కి డయాలసిస్ నిమిత్తం అత్యవసరంగా రక్తం కావాల్సి వచ్చింది. కానీ అది అత్యంత అరుదైన AB – నెగటివ్ గ్రూప్ రక్తం అవడం…

ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు ….

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో, నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జరగనుంది. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కందుకూరు శాసనసభ్యులు…

దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో BDL పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ రాజబాబుతో కలిసి దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా BDL పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పన,…

MEO బాలాజీ పాఠశాలల ఆకస్మిక తనిఖీ

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకే తూర్పు నాయుడు పాలెం ప్రాథమిక పాఠశాలను MEO 2 మహతి బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇచ్చింది లేనిది పరిశీలించారు. విద్యార్థుల తెలుగు, ఆంగ్లం, గణిత సామర్థ్యాలను…

ప్రకాశం జిల్లా కొండపిలో పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ కొండపి :- పొగాకు రైతులకు పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం ​కొండపి…

కామ్రేడ్ వేజండ్ల హనుమంతరావు కి జోహార్లు

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన కామ్రేడ్ వేజండ్ల హనుమంతరావు రాత్రి 9 గం,, ల కు అనారోగ్యం తో మరణించినారు ఈ సందర్బంగా సీపీఎం పార్టీ జిల్లా, మండల, స్థానిక నాయకులు హనుమంతరావు మృత…

గ్రానైట్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం… గ్రానైట్ కంపెనీలు, రవాణాదారులతో అవగాహన సమావేశం నిర్వహించిన కనిగిరి పోలీసులు, మైనింగ్ శాఖ అధికారులు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కనిగిరి పోలీస్ స్టేషన్‌లో కనిగిరి సీఐ ఆధ్వర్యంలో మైనింగ్ శాఖ అధికారులతో కలిసి గ్రానైట్ కంపెనీ యజమానులు, మేనేజర్లు మరియు రవాణా వాహనాల యజమానులతో ప్రత్యేక సమావేశం…