స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ ను పరిశీలించిన ….ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- పోలీస్ పరేడ్ మైదానంలో ఆగస్టు 15 న ఘనంగా జరిగే 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల భద్రత, బందోబస్తు మరియు పోలీసుల కవాతు రిహార్సల్స్…
వికసిత భారత్ ప్రతి ఒక్కరి భాధ్యత.శాంతి భద్రతల పరిరక్షణ కి ప్రజలు సహకరించాలి.
కలిసి పని చేద్దాం నేర రహిత సింగరాయకొండ సర్కిల్ గా తీర్చి దిద్దుదాం.సింగరాయకొండ సిఐ శ్రీహరి పిలుపు. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- వికసిత భారత్ మన అందరి సామాజిక బాధ్యత గా ప్రతి ఒక్కరు భావించి అభివృద్ధికి కలిసి పనిచేయాలని…
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఘనంగా తిరంగా సైకిల్ ర్యాలీ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని జాతీయ జెండాలను…
స్వాతంత్ర్య దినోత్సవం & స్త్రీ శక్తి, వారోత్సవాల కార్యాచరణ
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరుమండలం,టంగుటూరు గ్రామ మెయిన్ సెంటర్ నందు తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదలవాడ చంద్రశేఖర్ గారు, మాజీ సర్పంచ్ బెల్లం జయంత్…
కురిచేడు పోలీసుల జూద స్థావరంపై మెరుపు దాడి – జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులు పట్టివేత.. రూ.51,000 నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- కురిచేడు ఎస్‌ఐ గారు మరియు సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు జూద స్థావరంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి జూదానికి వినియోగిస్తున్న…
సమైక్యస్ఫూర్తిని చాటిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి, సబ్ కలెక్టర్, అధికారులు, నేతలు
త్రివర్ణ పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో దేశభక్తి వెల్లివిరిసింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా… హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించగా, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలు రాజకీయ…
5 రోజుల పనిదినాలు కోరుతూ మార్కాపురం బ్యాంకు ఉద్యోగుల నిరసన
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలు కావాలని డిమాండ్ చేస్తూ వాటిని ప్రభుత్వం త్వరిత గతిన పరిష్కరించాలని , తద్వారా ఉద్యోగులపై పని భారం తగ్గించాలని యునైటెడ్ ఫోరం…
దేశ నిర్మాణంలో మేము భాగస్వాములం..‘అనునేను’లో విద్యార్థుల ఆకాంక్షలు
తొలి శుభోదయం న్యూస్ కంభం:- దేశ నిర్మాణంలో ప్రతి విద్యార్థి తనవంతు పాత్ర పోషించాలనే స్ఫూర్తిని పెంపొందించేందుకు పాఠశాలల్లో నిర్వహిస్తున్న ‘అనునేను’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఎంఈవో అబ్దుల్ సత్తార్ సూచించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పార్ట్నర్స్ ఇన్ నేషన్…
కోవూరు MRO కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం:- కోవూరు MRO కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 939 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను, 50 మంది పేదలకు ఇళ్ల పట్టాలను అందించాను.కోవూరు…
పొదుపు నీటి వినియోగంతో.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు!
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన IAB సమావేశంలో కోవూరు రైతుల సాగునీటి అవసరాలపై చర్చించాను.కోవూరులో సుమారు లక్ష ఎకరాల సాగుకు సెప్టెంబర్ 30 వరకు నీరు అందించాలని కోరాను. నీటిని పొదుపుగా వినియోగిస్తూ…